skip to main |
skip to sidebar
టెక్కలి లో చిరు
ఈనాడు లో వచ్చిన ప్రజారాజ్యం వార్త తో చిరంజీవి బాగానే మారినట్టున్నాడు. టెక్కలి ఉప ఎన్నికను ప్రతిష్టత్మఖంగా తీసుకున్నాడు. స్వయంగా అక్కడికి వెళ్లి అభ్యర్థి తో నామినేషన్ వేయించాడు. ఒక రకంగా కసి కనిపిస్తోంది. ఏమంటారు?
No comments:
Post a Comment