Thursday, August 27, 2009

పీఆర్పీ ప్రస్థానం


ప్రజరాజ్యానికి నేటితో సంవత్సరం పూర్తయ్యింది. ఈ ఏడాదిలో వారు సాధించింది నిజానికి శూన్యం. అసమాన అభిమాన తాకిడి ఉన్నప్పటికీ చిరంజీవి వారిని తన పార్టీ కోసం ఉపయోగించుకోలేకపోయాడు. ఫలితంగా దారుణ పరాభవం తప్పలేదు. టెక్కలి ఉప ఎన్నికల్లో విజయమ సాధించాలనే కసి చిరు లో కనిపిస్తున్న అది అమలవుతుందా లేదా అనేది ప్రశ్నార్థకమే?

No comments:

Post a Comment